జుక్కల్, ఎప్రిల్ 20, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శెక్కర్గా గ్రామంలో బుధవారం రాత్రి ఇప్తార్ విందులో కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ కాంత రావ్ పాల్గొన్నారు.ఆయనను ముస్లీం మత పెద్దలు సన్మానించారు.ఆయన ఆంకాంక్షలు నెరవేరాలని ప్రార్థించారు ఆయనకు దీవెనలు అందించారు.అనంతరం ముస్లీం సోదరులు తోట లక్ష్మీ కాంతారావ్ ను సన్మానించారు. ఆయన వెంట
మాజీ జడ్పిటిసి శ్రీ జయ ప్రదీప్, మాజీ సర్పంచ్ శంకర్ రావు, మాజీ ఎంపీపీ రాం పటేల్, మద్నూర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాహెబ్ రావ్, కాంగ్రెస్ నాయకులు షకీబ్ ,ముస్లిం మత పెద్దలు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.




