కళ్యాణ లక్ష్మి చెక్కు లను పంపిణీ చేసిన కౌన్సిలర్
యాదాద్రి భువనగిరి జనం సాక్షి):–తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక ఈ కళ్యాణ లక్ష్మి పథకం 17వ వార్డు లోని చెందిన పేద కుటుంబానికి చెందిన ఉడుత రజిని గంటెపాక విజయలక్ష్మి నూనె ముంతల వీణ తుమ్మేటి మమత కొండమడుగు శ్రావణి పిట్టల రాజేశ్వరి బంగారు సౌమ్య కర్ల కంటి అనుష బండ పల్లవి గార్లకు భువనగిరి శాసనసభ్యులు ప్రజల సేవకులు పైళ్ల శేఖర్ రెడ్డి 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ గార్ల చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఒక్కరికి గాను అక్షరాల (ఒక లక్ష ఒక వంద పదహరు రూపాయలు 100116) ఇవ్వడం జరిగింది మొత్తముగాను 9 మందికి తొమ్మిది లక్షల ఒక వెయ్యి 44రూపాయలు 901014 ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలోవార్డు అధ్యక్షులు గాదె శ్రీనివాస్ మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు