Tuesday, 3 November 2026

కవాతుకు అనుమతి విషయంపూ సీఎం హోమంత్రి, ఇంఛార్జీ డీజీపీ భేటీ

హైదరాబాద్‌: కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట ముగించుకుని కాసేపటిక్రితమే హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశాల పరంపర ప్రారంభించారు. తొలుత ఆయన హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంఛార్జి డీజీపీ దినేశ్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. తెలంగాణ కవాతుకు అనుమతి విషయంపై వీరు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *