Tuesday, 3 November 2026

కస్తూరిభా గాంధీ ఆశ్రమ పాఠశాలలో బాలికలకు అస్వస్థత

ఆదిలాబాద్‌, జులై 6 : జిల్లాలోని బెల్లంపల్లి మండలం కస్తూరిభా గాంధీ ఆశ్రమపాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బెండకాయ కూరతో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే ఆశ్రమపాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *