ఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆహార భద్రత బిల్లు, ఉత్తరాదిలో వరద సహాయక చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానితో పాటు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, ఆర్థిక మంత్రి చిదంబరం, ఏకే ఆంటోని తదితరులు హాజరయ్యారు.




