హైదరాబాద్, మార్చి 30: మంత్రి జగదీశ్‌రెడ్డిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ సోమవారం చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. ఈమేరకు ప్రభుత్వానికి చెందిన ఏడు శాఖల ముఖ్యకార్యదర్శులు ఏప్రిల్ 28న జరగనున్న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.




