Tuesday, 3 November 2026

పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం.. పరీక్ష వాయిదా

మహబూబ్‌నగర్‌, మార్చి 30: అధికారుల పుణ్యమా అని పరీక్ష వాయిదా పడింది. సోమవారం ఇక్కడ జరుగుతున్న డిగ్రీ సెకండియర్‌ పరీక్షకు సంబంధించి పాత సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రాల్ని పంపించారు. ఆపై విషయం తెలుసుకొని నాలిక కరుచుకున్నారు. పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *