Saturday, 7 November 2026

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సత్కారం

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సత్కారం

డోర్నకల్ డిసెంబర్ 19 జనం సాక్షి

మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైన జెన్నరెడ్డి భరత్ చంద్ర రెడ్డి ను డోర్నకల్ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సత్కరించారు.పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లా అధ్యక్షుడుగా భరత్ చంద్ర రెడ్డి ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో మరిన్ని గొప్ప పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఆయన వెంట కాసం శేఖర్,సుమీర్ జైన్,లక్ష్మి నారాయణ,ఉడుగుల వెంకన్న,బానోత్ శ్రీనివాస్,తేజవత్ వెంకన్న,రావులరామకృష్ణ,ధోనీ,అఖిల్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.