Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ టిడిపి నాయకుల చేరికలు

మందమర్రి పట్టణానికి చెందిన వివిధ వార్డుల నాయకులు బిఆర్ఎస్ పార్టీ నుండి మరియు టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక మందమర్రి పాత బస్టాండ్ విద్యానగర్ కు చెందిన బిఆర్ఎస్ నాయకుడు కొత్తూరి ఆశన్న అతని అనుచరులు మరియు నార్లాపూర్ కు చెందిన టిడిపి సీనియర్ నాయకులు చేగొండ శంకరయ్య అతని అనుచరులతో మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ పిసిసి మెంబర్ నూకల రమేష్ ఆధ్వర్యంలో ఏఐసీసీ మెంబర్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని అలాగే పార్టీని బలోపేతం చేయడానికి ముందు వరుసలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు నీలయ్య డిసిసి డెలిగేట్ పుల్లూరి లక్ష్మణ్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నెరువట్ల శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజిని పిల్లి విజయ్ మహంకాళి శ్రీనివాస్ శారద రావుల భూలక్ష్మి మహంకాళి లక్ష్మి సుప్రియ ఉమా సుశీల అనూష ప్రవీణ్ భారతి సుధాకర్ సతీష్ స్వామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు