Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కురవి జూన్ 2 జనం సాక్షి న్యూస్: శుక్రవారం
కురవి పట్టణంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జేన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి మరియు డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్, పిసిసి సభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ఆదేశాలనుసారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ కి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలగానీ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఆవేరి మోహన్ రావు, డోర్నకల్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు సుధాకర్ నాయక్,తాటియా తండా గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్, కొత్తూరు-జి అధ్యక్షులు బట్టు ఉప్పలయ్య, సుదినేపల్లి అధ్యక్షులు గాండ్ల సతీష్ ,నల్లెల అధ్యక్షులు బండి మల్లయ్య ,తిరుమలపురం అధ్యక్షులు కనకట్టి వీరన్న ,అయ్యగారి పల్లి అధ్యక్షులు దొంగల జనార్దన్ రెడ్డి, నారాయణపురం అధ్యక్షులు రమేష్ నాయక్, కంచర్లగూడెం అధ్యక్షులు బాలకృష్ణ, తో పాటు వివిధ గ్రామ నాయకులు కేదస్ వెంకట ప్రసాద్, మరియు మల్లారెడ్డి, తోట నారాయణ, పొలంపల్లి భూక్య బాలాజీ ,ఆవుల ఉప్పలయ్య ,నరసింహ చారి,వేంపల్లి శీను,మంద వీరన్న ,మరియు యువజన నాయకులు మండల సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు