పాత సైకిల్ టైర్లకు పూలు చుట్టి నివాళులర్పించిన మంచిర్యాల జిల్లా బిఆరెఎస్ అధ్యక్షుడు
అమరవీరుల కుటుంబాలు రోడ్డున పడ్డా కూడా పట్టించుకోని బాల్క సుమన్ ను సొంత జిల్లాకు పంపించేంత వరకు బిఎస్పీ వెంటపడుతూనే ఉంటుందని బిఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ పేర్కొన్నారు.




