* టీపీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు
టీఆర్ఎస్ నేత విజయ్ గాంధీ మాత్రృమూర్తి జయమ్మ గారిని పరామర్శించిన చీమల
టేకులపల్లి, జనవరి 17( జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రజాసేయసుకు అత్యంత అవసరమని టిపిసిసి సభ్యులు చీమల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం టేకులపల్లి మండలం 9వ మైలు తండా, కోటళ్ళ గ్రామం,ప్రేగళ్ళపాడు గ్రామ పంచాయితిలోని తూర్పు గూడెంలో స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి రాహుల్ గాంధీ జోడోయాత్ర సందేశంను తెలియ చేసి,స్ధానిక పార్టీ బలోపేతం పైచర్చించారు. అనంతరం కోయగూడెం గ్రామ పంచాయితి హనుమాతండా కు చెందిన టిఆర్ఎస్ నేత భుక్యా విజయ గాంధీ మాత్రృమూర్తి జయమ్మ గత కొధ్ధి రోజుల క్రితం ఆనారోగ్యం తో సర్జరి చేయించుకోగా వారి స్వగ్రుహనికి వెళ్ళి పరామర్శించారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు భుక్యా దేవా నాయక్, స్ధానిక నాయకులు ఈసాల బాబు,ఈసం రవి,ఈసం ప్రసాద్,కోటం వజ్జయ్య,కోటం ముత్తయ్య,మెండు నాగేశ్వరావు,మెండు సుక్కయ్య,మెండు నర్సింహరావు,ఈసాల నర్సయ్య, యదలపల్లి రామక్రిష్ణ,కోటెం లక్ష్మయ్య,ఊకే అబ్బయ్య,ఈసాల నాగరాజు,ఈసాల నారయణ,కోటెం ముత్తయ్య,ఈసం రవి,ఉకే రాంబాబు,గొగ్గెల రాఘవులు,గొగ్గెల రాజు,నగేష్,వెంకటేశ్వరావు గొగ్గెల,మాన్ సింగ్ నాయక్,నందా నాయక్,పవన్ గుగులోత్,హనుమంతరావు తదితరులు పాల్గోన్నారు.




