జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని బట్టుపల్లి గ్రామములో బిఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది కార్యకర్తలు దుదిల్ల శీను బాబు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి శీను బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరికలు




