కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కోఆర్డినేటర్ గా కూన విశ్వతేజ

 

 

 

 

 

 

 

 

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 15(జనంసాక్షి) హుస్నాబాద్ అసెంబ్లీ

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కోఆర్డినేటర్ గా కూన విశ్వతేజ పటేల్ నియమితులైనట్లు ఒక ప్రకటనలలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా పై నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తూ హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో – కో ఆర్డినేటర్ నియమించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.