Tuesday, 3 November 2026

కాంగ్రెస్ బాధ్యతలు రాహుల్ స్వీకరించాలి: దిగ్విజయ్

న్యూఢిల్లీ 9yv7wxjw copyజనం సాక్షి: కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించాలని ఆపార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. సోనియాగాంధీ పార్టీకి సలహాదారుగా వ్యవహరించాలని కోరారు. పార్లమెంట్ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని తాను పలుమార్లు రాహుల్ గాంధీకి సూచించానని దిగ్విజయ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *