భువనగిరి టౌన్ జనం సాక్షి :—-సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్తక సంఘం అధ్యక్షులు మాజీ వ్యవసాయ మార్కెట్ కామేటి డైరెక్టర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఆవేస్ చిస్తీ గారి తండ్రి అనీస్ చిస్తీ గారికి సర్జరీ జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నా పీసీసీ డిలిగేట్ మెంబర్ తంగేళ్ళ పల్లి రవి కుమార్ యోగ షెమలు అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి మజర్ అసెంబ్లీ కార్యదర్శి ఫయాజ్. తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనీఫ్ చిస్తి సర్జరీ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న పరామర్శించిన తంగళపల్లి రవికుమార్ ………




