Tuesday, 3 November 2026

కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల రాత పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పరుగు, శరీర దారుఢ్యం పరిక్షల అనంతరం 97 వేల మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 103 కేంద్రాల్లో ఈ పరీవక్షను నిర్వహింస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *