Tuesday, 3 November 2026

కామారెడ్డి ఎమ్మెల్యేను సన్మానించిన నాగేంద్ర వర్మ.

..

 

 

 

 

 

 

 

 

కామారెడ్డి ప్రతినిధి పిబ్రవరి6(జనంసాక్షి);రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజలకు యువతకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ముందుకు వెళ్లాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి మండల యూత్ ప్రచార కార్యదర్శి పిన్నెం నాగేంద్ర వర్మ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను మర్యాదగా కలిసి. భొకే అందించి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువత రానున్న ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో భారత రాష్ట్ర సమితి మండల యువజన అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్. నాయకులు విజయ్, సందీప్, వినోద్ లు ఉన్నారు.