Tuesday, 3 November 2026

కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ చర్చలు

హైదరాబాద్‌ : సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూ కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్‌ బస్‌భవన్‌లో చర్చల జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *