జనం సాక్షి,చెన్నా రావుపేట : మండల బీజేపీ సీనియర్ నాయకులు వనపర్తి మల్లయ్య ఇటీవల కంటి అనారోగ్యంతో బాధపడుతు ఆపరేషన్ చేయించుకోవడం తో వారి ఇంటికి వెళ్లి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు నూకల కృష్ణ యాదవ్, గంగిడి మౌనిక్ రెడ్డి, హంస రామ కృష్ణ, కీసరి సాంబ రాజు ,అమ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు మదన్ మోహన్ రావు




