Thursday, 5 November 2026

కాలిఫోర్నియాలో నెల్లూరు మహిళ మృతి

హైదరాబాద్‌: నెల్లూరుకు చెందిన సాయిసింధు అనే మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతిచెందింది. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో ఆమె వివాహం జరిగిందని, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడే బాధ్యుడని సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *