Wednesday, 4 November 2026

కాశింనగర్‌లో దొంగల బీభత్సం

హైదరాబాద్‌, మార్చి 26: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం కాశింనగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పోస్టుమ్యాన్‌ను బెదిరించి ఆయన వద్ద నుంచి 9 లక్షల రూపాయలను దుండుగులు కాజేశారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు వెళుతున్న పోస్టుమ్యాన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *