ఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పాక్షిక లాకౌట్‌ను ఈనెల 12 వరకు పొడిగించిన నేపథ్యంలో డీజీసీఐ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు చేయడంపై ఆగ్రహం ప్రకటించిన డీజీసీఏ కింగ్‌ఫిషర్ సంస్థ అనుమతిని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.




