Wednesday, 4 November 2026

కివి పబ్లిక్ స్కూల్లో యోగా దినోత్సవం

వరంగల్ ఈస్ట్ జూన్ 21 (జనం సాక్షి)యోగ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని కరీమాబాధ్ లోనే కివి పాఠశాల విద్యార్థులు యోగా ఆకారంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ దాసి సతీష్ మూర్తి మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని అన్నారు యోగ వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ,వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర.ప్రవీణ్ కుమార్ ,యోగ టీచర్ పి ఈ టి కోట చిన్న తదితరులు పాల్గొన్నారు.