Thursday, 5 November 2026

కుక్కకాటుతో బాలుడి మృతి

కుక్కకాటుతో బాలుడి మృతి
సుమోటోగా స్వీకరించిన లోకాయుక్త
హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కీసరలో క్కుకాటులో ఒక బాలుడు మృతి చెందిన సంఘటనను లోకా యుక్త  సుమోటోగా స్వీకరించింది. కుక్క కాటు మృతులకు సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ ఆయా జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *