రఘునాథ పాలెం మార్చి 14(జనం సాక్షి)
మండల పుఠనితండ కు చెందిన బానోత్ భారత్ కుక్కల దాడిలో మరణించిన్నాడు ప్రభుత్వం కాని అధికారులు స్పందించకపోవడం బాదకరంమని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు
బానోతు భరత్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి.
డిఎంహెచ్ఓ శ్రీమతి మాలతి వినతిపత్రం కుటుంబ సభ్యులతో కలిసి అందించిన నేతలు
కుటుంబానికి మూడు ఎకరాల భూమి
డబల్ బెడ్రూమ్ ఇల్లు
ఉద్యోగం కల్పించాలి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
భూక్యా వీరభద్రం సిపిఎం మండల కార్యదర్శి s.నవీన్ రెడ్డి డిమాండ్
వారితోపాటు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తేజావత్ కృష్ణ కాంత్ సిపిఎం మండల నాయకులు గుగులోత్ హరినాయక్ బానోతు నాగేశ్వరరావు స్థానిక తండ నాయకులు భూక్య బాలాజీ బానోత్కోక్య నాయక్ మూడు చిన్న శంకర్ రూప్ల నాయక్ బానోతు సొమ్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు




