Wednesday, 4 November 2026

కుటుంబ కలహాలతో ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్ కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు చేసుకుంది. నిజాంపేట్‌లో నివాసముంటున్న మంజు భార్గవీ డిలైట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె భర్త టెక్ మహింద్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయస్సున్న బాబు ఉన్నాడు. కుటుంబ కలహాలతోనే మంజు భార్గవీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *