![]() |
హైదరాబాద్ జనంసాక్షి: కొత్త రాష్ట్రం తెలంగాణ… జైట్లీ బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తమపై కరుణ చూపుతాడని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. శనివారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి 2015-16కు గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు హెరిటేజ్ గుర్తింపు ఇస్తున్నట్టు ప్రకటించారు.





