కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం
వరంగల్, సెప్టెంబరు 7 : స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నెమిలిగొండలో కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటనలో తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.