Wednesday, 4 November 2026

రోటరీ మాజీ గవర్నరు సూర్యారావు మృతి

విశాఖ, సెప్టెంబరు 7 : విశాఖపట్నంకు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, రోటరీ క్లబ్‌ మాజీ గవర్నరు చల్లపల్లి సూర్యారావు (50) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మంత్రి కామినేని శ్రీనివాస్‌ సంతాపం తెలిపారు. సూర్యారావు విశాఖలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాగునీటి వసతి కల్పించారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *