Thursday, 5 November 2026

కుషాయిగుడలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్, నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు
చేసుకుంది. డీఏఈ కాలనీలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు దివాకర్‌కుమార్‌, దేవిగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *