కూలిన భీమిలీ పోర్టు కార్యాలయం
విశాఖ :భారీ వర్షంతో భీమిలీ పోర్టు కార్యాలయం కూలిపోయింది. అయితే అ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. భారీ వర్షంతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.