మిర్యాలగూడ,జనం సాక్షి.ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు వేతనం రోజుకు 272 రూపాయలు పడేవిధంగా మార్కింగ్ చేసి పనులు చేయించాలని నల్లగొండ ఆర్డిషనల్ కలెక్టర్ కుష్బూ గుప్త అన్నారు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మిర్యాలగూడ మండలము, దామరచర్ల మండలము సంబంధిత ఎంపీడీఓ లు ఎంపీవో లు పంచాయతీ కార్యదర్శులతో మరియు ఈజీఎస్ సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో కూలీల పది దినాలను పెంచాలని ఆమె సూచించారు వేసవి సీజన్ కావడంతో కూలీలను త్వరగా పనుల్లోకి తీసుకొని వెళ్లే విధంగా సిబ్బంది వారికి అవగాహన కలిగించాలని అన్నారు. గ్రామపంచాయతీ వారీగా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించాలని ఆమె సూచించారు.ఏపీడీ ,ఏపీవో , ఈసీ , ట మరియు ఫె లతో ఉపాధి హామీ కూలీల అవగాహన మరియు సంబంధిత అంశాలపై గ్రా.పం.వారీగా రివ్యూ చేయాలని అన్నారు కార్యక్రమంలో మిర్యాలగూడ దామరచర్ల ఎంపీ ఓలు గ్రామ కార్యదర్శులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




