Tuesday, 3 November 2026

గుమ్మిరాల గ్రామం లో మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన సిఈ రాంచద్

 

 

 

 

 

 

ఏర్గట్ల ఏప్రిల్ 27( జనంసాక్షి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిరాల గ్రామంలో  మిషన్ భగీరథ నీటి సరఫరా పై గురువారం సి ఈ రాoచంద్, ఎస్సీ రాజేంద్ర కుమార్, ఇంట్రా ఈ ఈ రాకేష్, గ్రేడ్ నరేష్ సందర్శించి మిషన్ భగీరథ నీటి పంపులను పరిశీలించి నీటి  సరాపరాపై సర్పంచ్ రాజారెడ్డితో అడిగి తెలుసుకుని  మిషన్ భగీరథ నీటి సరాపరాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈలు,ఏఈలు, మిషన్ భగీరథ వాటర్ సూపర్వైజర్, లైన్మెన్లు, తదితరులు పాల్గొన్నారు.