Wednesday, 4 November 2026

కెటిఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు

జనగామ (జనం సాక్షి) జూలై24: జనగామ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ మరియు మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ వారి జన్మదిన సందర్భంగా ఉప్పలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమంలో మహిళలతో కలిసి పాల్గొన్న జనగామ పట్టణ టిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు చెంచారపు పల్లవి