హైదరాబాద్: భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డు సృష్టించాడు. ఉప్పల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో కూడా భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఆసీన్‌పై భారత్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం.