కేంద్రం తీరు అభ్యంతరకరంగా ఉంది: సరబ్‌ సోదరి

ఢిల్లీ : సరబ్‌జిత్‌ సింగ్‌ వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర అభ్యంతరకంగా ఉందని ఆయన సోదరి పేర్కొన్నారు. సరబ్‌ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్‌ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె తెలిపారు.