బాల్కొండ డిసెంబర్ 28 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రం లో రాజు కిరాణా దుకాణం అండ్ జనరల్ స్టోర్ లో ప్రమాదవషత్తు మంగళవారం రాత్రి పూర్తిగా దగ్ధం అయినది, యజమాని బంధువు మరణించడం తో మంగళవారం షాపు తెరవలేదు, అయితే రాత్రి ఒక్కసారి గా మంటలు చెలరేగడంతో యజమానికి సమాచారం అందించారు, అప్రమత్తమైన స్థానికులు అగ్ని మపాక సిబ్బంది కి సమాచారం అందించారు, కాని గంటసేపు అయినా అగ్నిమపాక వాహనం రాకపోవడం తో అందులోని సామాగ్రి కలిబూడిద అయినాది సకాలం లో వస్తే ప్రమాద తీవ్రత తగ్గేదని పలువురు పేర్కొన్నారు.
కేంద్రం లో రాజు కిరాణా దుకాణం అండ్ జనరల్ స్టోర్




