Monday, 2 November 2026

బడ్జెట్‌ – 2013-14 కేటాయింపులు

బడ్జెట్‌ ముఖ్యాంశాలు
ఇంటర్నెట్‌ డెస్క్‌ :
– ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.24,491 కోట్లు
– స్త్రీ సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.19,134 కోట్లు
– శిశు సంక్షేమానికి రూ. 77,236 కోట్లు
– ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.41,561 కోట్లు
– ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు ఇతర శాఖలకు కేటాయించటం సరికాదు.
– మైనారీటీల సమగ్రాభివృద్ధికి రూ. 3,511 కోట్లు
-మౌలానా అబుల్‌కలాం ఫౌండేషన్‌కు రూ. 7.5 కోట్లు
– వైద్య, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు
-పట్టణ ఆరోగ్య మిషన్‌ రూ.22,239 కోట్లు
– మావన వనరుల అభివృద్ధికి రూ. 65,680 కోట్లు
– సర్వశిక్ష అభియాన్‌కు రూ. 27,259 కోట్లు
– సంప్రదాయ వైద్యానికి రూ. 139 కోట్లు
– మాధ్యమిక విద్యాశిక్షణకు రూ. 3,993 కోట్లు
– మధ్యాహ్న భోజనానికి రూ. 13,215 కోట్లు
– చిన్నారుల్లో ఇంకా పౌష్టికాహార లోపం సిగ్గుపడాల్సిన అంశం
– గర్భిణిలు, నవజాత శిశు సంక్షేమానికి రూ. 300 కోట్లు
– తాగునీరు. పారిశుధ్థ్యానికి రూ.15,260 కోట్లు – గ్రామీణాభివృద్ధి పధకానికి రూ. 80, 190 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *