Thursday, 5 November 2026

కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌: కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి బలరాంనాయక్‌ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయనృత్యం చేస్తూ విమానాశ్రయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఆధ్వర్యంలో సంక్షేమ కార్యాక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని, ముఖ్యమంత్రిని మార్యవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా తాను కేంద్రమంత్రి అయినందుకు తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *