విశాఖపట్నం : వరద నీరు ఇంకా వైదొలగలేదు కోస్తా జిల్లాలపై వర్షం మరోసారి ప్రతాపం చూపనుంది ఉభయగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుశం జిల్లాల్లో ఖారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది రాబొయే 48 గంటల్లో ఈజిల్లాల్లో ఖారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారం




