వలిగొండ జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 12 మండల కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో వివిధ గ్రామాల ప్రజలు వారి అవసరాల పనుల నిమిత్తం ము ఇతర ప్రదేశాలకు బయలుదేరి ప్రయాణికులకు ప్రజల యొక్క సౌకర్యార్థం కొరకు చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇందులోని భాగంగా వలిగొండ ప్రజా దర్బార్ రిపోర్టకు బండి యాక్సిడెంట్లులో తలకు గాయాలైన గన్నేబోయిన నరసింహను పరామర్శించి వారి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ రాజు మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య సర్పంచ్ గొల్ల లలిత శ్రీనివాస్ మాజీ సింగల్ విండో చైర్మన్ వాటికి అనంతరెడ్డి సామ రాంరెడ్డిమండల పట్టణ అధ్యక్షులు కంకాల కిష్టయ్య బాతరాజు బాల నరసింహ గరిసె రవి కాసుల వెంకన్న శర్బద్దీన్ స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




