వలిగొండ జనం సాక్షి న్యూస్ కేంద్రంలో పిఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహానికి జిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడపిల్ల కానుకగా గుర్రం లక్ష్మారెడ్డి సంయుక్త బుధవారం జరిగిన వివాహానికి పదివేల రూపాయలు ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు ఇందులో భాగంగా రేపాక కిరణ్ రెడ్డి 5000 రూపాయలు ఆడపిల్లకు కానుకగా సమకూర్చాడు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందుల నరేష్ కందుల శ్రీను దంతూరి రవిశంకర్ మదర్ డైరీ డైరెక్టర్ యాదయ్య గాడి పల్లి కృష్ణ గాడి పెళ్లి మైసయ్య కుమార్ రాజు గంధమల్ల పోశయ్య తదితరులు పాల్గొన్నారు.




