హైదరాబాద్: మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపీలు కూడా ఉన్నారు.