Monday, 2 November 2026

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి.ఈ.ఐ.ఆర్ ద్వారా చరవానిని గుర్తించి ఇచ్చిన గుమ్మడిదల రక్షక భటులు

 జిన్నారం జూన్ 1(జనంసాక్ష) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంకు చెందిన రాపర్తి శివకుమార్ తండ్రి కృష్ణ, వయసు 20 సంవత్సరాలు’ వృత్తి విద్యార్థి’ గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు వచ్చి తన రియల్ మీ చరవాణి సుమారు 18 వేల రూపాయల విలువ గలది పోయినదని ఫిర్యాదు చేయగా!!కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సి.ఈ.ఐ.ఆర్(సెంట్రల్ ఏక్విఫ్ మెంట్ ఐడెంటి రిజిస్టర్ పోర్టల్ ద్వారా కనుగొని అతనికి గుమ్మడిదల పోలీసులు అతిశాఖాశక్యంగా చోరువచూపి గురువారం మధ్యాహ్నం లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ జమిందార్ పోలీస్, టైప్స్ట్ పోలీస్, పోలీస్ శాఖ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.