Monday, 2 November 2026

కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా రాజీవ్‌మెహర్షి

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా రాజీవ్‌మెహర్షి నియామకాన్ని ప్రదాని నరేంద్రమోడి ఆమోదించారు. ఈయన 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి గోయల్‌ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *