Tuesday, 3 November 2026

కేటీఆర్ ను కలిసన ఎమ్మేల్యే.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 25, (జనంసాక్షి)
బెల్లంపల్లి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య శనివారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మెమొరాండం సమర్పించారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మేల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.