విశాఖ: హుకుంపేట మండలం రంగసిల వద్ద ఈ తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 10 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.