కేటీపీఎస్ 8వ యూనిట్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం : ఖమ్మం కేటీపీఎస్‌లోని ఎనిమిదవ యూనిల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేయడానికి లోపాన్ని వెతుకున్నారు.