Tuesday, 3 November 2026

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది బాయిలర్‌ ట్యూబ్‌ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే మరమ్మతు పనులకు రెండ్రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *